వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
అక్షర విజేత కాగజ్ నగర్ ప్రతినిధి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం సోమవారం ప్రమాణస్వీకారం చేసింది. ఈ
కార్యక్రామానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణారావు హాజరయ్యారు. చైర్మన్ గా సిద్ధల దేవయ్య, వైస్ చైర్మన్ గా వార్ల తిరుపతితో పాటు
మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ప్రమాణ స్వీకారం
చేయించారు.