పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం కాపువాడకు చెందిన గాడి అంజయ్య అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్ను గత కొన్ని రోజుల క్రితం కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్నారు కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సిఐ తుత్తురు శంకరయ్య సిఈఐఆర్ పోర్టల్ ద్వారా కనుక్కుని శనివారం బాధితుడు అంజయ్యకు అప్పగించడం జరిగింది సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారు వేంటనే సీఈఐఆర్ లో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ అన్నారు