- *బీచుపల్లి పుణ్యక్షేత్రం సాగర్ ఫంక్షన్ లో దొంగల ముఠా*
అక్షర విజేత గద్వాల బ్యూరో:
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సాగర్ ఫంక్షన్ హాల్లో మధ్య రాత్రి రెండు గంటల సమయంలో హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుటుంబ సభ్యులు అమ్మ జానకమ్మ ప్రవేట్ లాడ్జ్ రూమ్ తీసుకొని పడుకోగా గుర్తు తెలియని వ్యక్తులు వారి రూములోకి ప్రవేశించి వారి యొక్క మొబైల్స్ దొంగలించారని తెలియజేశారు దీనిపైన యజమాన్యాన్ని మీ నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరిగింది మీరు సెక్యూరిటీ లేదు గేట్లు కూడా క్లోజ్ చేయలేదు వేలకు వేల రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు కానీ ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడం కరెక్ట్ కాదు అని అక్కడ ఉన్న ఇన్చార్జి తో నీ వారు ప్రశ్నించగా ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు మేము సిసి టీవీ ఫుటేజీలు పరిశీలించి పోలీసు వారికి తెలియజేస్తాము మీరు కూడా కేసు పెట్టండి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలియజేశారు తదుపరి కిరణ్ వెళ్లి పోలీసులను దగ్గర సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. స్థానిక ఎస్సై గారు వీటి పైన స్పందించి సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలించి దొంగలను పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.