కాగజ్ నగర్ లోని ఓ కిరాణా దుకాణంలో చోరీకి విఫలయత్నం
కాగజ్ నగర్ మేయిన్ మార్కెట్ లో గల ఓ కిరాణా దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి విఫలయత్నం చేశారు. దుకాణానికి ఉన్న ఒక
తాళం పగులగొట్టి మరో తాళం పగులగోట్టేందుకు ప్రయత్నించగా.. ప్రయత్నం విఫలమవ్వడంతో అక్కడి నుండి జారుకున్నాడు. ఆ దుకాణం భజరంగ్ దళ్ కొమురంభీం జిల్లా కన్వీనర్ శివ గౌడ్ దిగా గుర్తించారు. సీసీ కెమెరా ఫూటేజ్ లో విజ్యవల్సో రికార్డ్ అయ్యాయని శివ గౌడ్ తెలిపారు.