అక్షరవిజేత తెలుగు జాతీయ దినపత్రిక లో పని చేయుటకు విలేకరులు కావలెను
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రల వ్యాప్తంగా సంచలనం మైన వార్తలు రాస్తూ ప్రధాన పత్రికలకు ధీటుగా కథనాలను అందిస్తూ దూసుకు పోతున్న అక్షరవిజేత దినపత్రికకు క్రమశిక్షణ, నిబద్ధత గల యువతి యువకులు విలేకరులుగా పనిచేయలనుకునే వారికి అక్షరవిజేత దినపత్రిక ఆహ్వానిస్తుంది.. ఇప్పటికే ఎన్నో సంచలమైన వార్తలను ప్రచురించి,గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అంతరాయం లేకుండా వెలువడుతు, పాఠకుల చెంతకు చేరిన అక్షరవిజేత దినపత్రిక లో విలేకరులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారికి అక్షరవిజేత దినపత్రిక ఒక వేదికగా నిలుస్తుంది..ప్రింటింగ్ పత్రిక తో పాటు ఈ పేపర్,పిడిఎఫ్, స్పాట్ న్యూస్ క్షణం క్షణం అందిస్తున్న పత్రిక అక్షరవిజేత దినపత్రిక.నిజాన్ని నిర్భయంగా,నిష్పక్షపాతంగా రాసి ఓ మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకోవడానికి అక్షరవిజేత దినపత్రిక మీకు మంచి వేదికగా నిలుస్తుంది.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్న యువతి యువకులు విలేకరులుగా చేరండి..
చైర్మన్ : అనిల్ కుమార్
సెల్:7702866885
8090606049
*ఉమ్మడి ఖమ్మం బ్యూరో*
వసంత్ రావు
90000034678
* *ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో*
హమీద్
9848967127
*ఉమ్మడి వరంగల్ బ్యూరో*
క్రాంతి
6300172185
*ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో*
9440585167
*వికారాబాద్ ప్రతినిధి*
బాలయ్య
8071204809
* జాతీయ ప్రధాన కార్యాలయం
లోది రోడ్,న్యూ ఢిల్లీ
* తెలంగాణ ప్రధాన కార్యాలయం
తార్నాక ప్రధాన చౌరస్తా,
లక్ష్మీ గణపతి దేవాలయం ఎదురుగా,
మెట్రో స్టేషన్
హైదరాబాద్.