మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు అని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు మహిళల రక్షణ కోసం షీటీం యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు విద్యార్థినులు మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని నేరుగా సంప్రదించలేని వారు 87126 70564, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు