బిజెపి మందమరి పట్టణ అధ్యక్షుడు మార్త కుమారస్వామి ఆధ్వర్యంలో 19,21, 22, బూతులలో అధ్యక్షులను నియమించడం జరిగినది.
అక్షర విజేత మందమర్రి
పార్టీలో 30 మంది మహిళల చేరిక
ఈరోజు రాత్రి మందమరి పట్టణంలోని 22వ బూతులో, 19, 21,22, బూత్ కమిటీ ఎన్నిక జరిగినది, 19వ బూత్ అధ్యక్షులు జువ్వాజి రాజ్యలక్ష్మి, 21,వ బూతు అధ్యక్షులుగా పోతునూరి లలిత. ప్రధాన కార్యదర్శి విలాసాగరి లక్ష్మి, ఉపాధ్యక్షులు నడిమెట్ల రాజమ్మ, కార్యదర్శులు మానస,సలీమా రాణి ఇప్పట్ల లక్ష్మణ్ నడిమిట్ల పోషం , విలాసాగరి కొమురయ్య,22వ బూత్ అధ్యక్షులు గోమాస గంగ, ప్రధాన కార్యదర్శి స్రవంతి, ఉపాధ్యక్షులు కమల, కార్యదర్శులు సరిత అనిత శృతి విజయ, శక్తి కేంద్ర ఇన్చార్జిగా పోతులూరి రాజేందర్ లను నియమించడం జరిగినది
ఈ కార్యక్రమంలో 30 మంది మహిళలు బిజెపి పార్టీలో చేరడం జరిగింది,వారికి చెన్నూరు అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్ పట్టణ సీనియర్ నాయకులు దీవి దీక్షితులు కండువాగప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్, పట్టణ కార్యదర్శులు ముల్మూరి రమేష్, పిట్ట రాజమౌళి, సీనియర్ నాయకులు రామటెంకి దుర్గరాజ్ , జువ్వజి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.