మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి అని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ సి.ఐ.టి. యు కాగజనగర్ పట్టణ కమిటీ అధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందర్ ఆయన మాట్లాడుతూ గతంలో కాగజ్నగర్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అదేవిదంగా ఈ ఎస్. ఐ పి. ఎఫ్ ఇతర బెన్ఫిట్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు