ఇఫ్తార్ విందు ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్
బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం)
అక్షరా విజేత,తాండూరు
తాండూర్ పట్టణంలోని శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం) తెలిపారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని .
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు
మాజీ ఎమ్మెల్యే పైలెట్ మాట్లాడుతూ పట్టణంలోని ఆదివారం రోజున
క్లాసిక్ గార్డెన్లో సాయంత్రం ఇఫ్తార్ విందు ఇస్తున్నారని ఏర్పాటు
విందుకు రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ హాజరువుతున్నట్లు వెల్లడించారు. కావున ముస్లిం సోదరులు విందుకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.