బాసర భైంసా ప్రధాన రహదారిపై కారు బోల్తా పడింది
నిర్మల్ జిల్లా బాసర మండల పరిధిలోని నిజామాబాద్ నుంచి బైంసా మీదగా వెళ్లే ప్రధాన రహదారిపై MH 06 BU 2579 అనే నెంబర్ గల
కారు బోల్తా…
మహారాష్ట్ర కు చెందినట్లుగా గుర్తించిన స్థానికులు…
బిదిరెల్లి, టాక్లి రహదారి మధ్యలో జరిగిన ఘటన ….
పూర్తి వివరాలు తెలియవలసిఉంది…
డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే నిర్లక్ష్యనికి కారణం అంటున్న బాధితులు…