పద్మశాలి ఆడబిడ్డ పెళ్లికి కుల బాంధవుల సహకారం
అక్షర విజేత,చొప్పదండి;
చొప్పదండి మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన సాంబారి కావ్య వివాహానికి జిల్లా పద్మశాలి సంఘం కరీంనగర్18000,పట్టణ పద్మశాలి సంఘం కరీంనగర్ 11000,పద్మశాలి సంక్షేమ వెల్ఫేర్ ట్రస్ట్ కరీంనగర్ 8000, కోపా కరీంనగర్ 6000, నేత బజార్ కమిటీ కరీంనగర్ 5000, మండల పద్మశాలి సంఘం చొప్పదండి 2500 రూపాయలు రుద్ర సుదర్శన్ 50 కేజీల బియ్యం కొరకు మూడు వేల మూడు వందల రూపాయలు పద్మశాలి యువజన సంఘం 50 కేజీల బియ్యం కొరకు 3300 రూపాయలు అనుబంధ సంఘాలు,కుల బంధాల ద్వారా వచ్చిన రూపాయలు 31,210 కుల బాంధవులు అందరూ కూడా ఆర్థిక సహాయం అందివ్వడం జరిగినది మొత్తం88310 రూపాయల దాతలు అందరూ కలిసి ఆర్థిక సహాయం ఆడబిడ్డ పెళ్లికి అందించారు ఈ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలిసి ఆడబిడ్డ పెళ్లికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చిన కుల బంధువులందరికీ వల్లాల క్రిష్ణహరి ప్రధాన కార్యదర్శి జిల్లా పద్మశాలి సంఘం చొప్పదండి మాజీ ఎంపీపీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమం కి సహకరించిన వారు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం గౌరవాధ్యక్షులు వాసాల రమేష్ ప్రధాన కార్యదర్శి వల్లాల కృష్ణ హరి పట్టణ పద్మశాలి సంఘం కరీంనగర్ అధ్యక్షులు గడ్డం శ్రీరాములు కోశాధికారి గజ్జవెల్లి కనకయ్య సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షులు స్వర్గం మల్లేశం ప్రధాన కార్యదర్శి అలసభద్రయ్య చొప్పదండి మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య మాజీ ఎంపీపీ మురళి ఆర్గనైజింగ్ సెక్రటరీ వర్ణాల రవీందర్ ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్ ఉపాధ్యక్షులు స్వర్గం నరసయ్య చొప్పదండి పవర్ లూమ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్న మునిందర్ మండల పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గాలిపల్లి రమణయ్య కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్ వేముల చంద్రశేఖర్ చొప్పదండి పద్మశాలి సంఘం దండే రాజయ్య దూస కైలాసపతి లు సహకారం అందించిన వారిలో ఉన్నారు