ఘనంగా డా॥ బాబుజగ్జీవన్ రామ్ జయంతి
అక్షర విజేత సిద్దిపేట
శుక్రవారం రోజున డా॥ బాబుజగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని బిజేఆర్ చౌరాస్తాలో షెడ్యూలు కులముల అభివృద్ధి శాఖ అధికారి. సిహెచ్. కవిత ఆద్వరంలో ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన సిద్దిపేట జిల్లా అడిషనర్ కలెక్టర్ శ్రీ. శ్రీనివాస్ రెడ్డి (రెవెన్యూ) ” డా; బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం అనుతరం. కలెక్టరేట్ కారాలయం లోని ఆడిటోరియంలో డా॥ బాబు జగ్జీవన్ రామ్ పటానికి అడిషనల్ కలెక్టర్ (చిస్తూ) శ్రీ శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అల్పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా షెడూలుడ కులముల అభివృద్ధి అధికారి శ్రీమతి సిహెచ్ . కవిత .. ఏ ఎస్ సి డి ఓ , సిద్దిపేట పి. రాజు , యణ , వివిధ వసతి గృహాల వివిధ కుల సంఘాల నాయకులు ఏ ఎస్ సి డి ఓ ,గడ్వెల్ త్రి కె. సతరా– సంక్షేను అధికారులు మరియు పాల్గొన్నారు.