సిద్దిపేటలో రఘునందన్ రావు ప్రచారం
అక్షర విజేత సిద్దిపేట
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట పట్టణానికి విచ్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి , మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు, చికోటి ప్రవీణ్ పూలతో సన్మానించనా బీజేవైఎం నంగునూరు మండల అధ్యక్షులు శిలే దీపక్ గౌడ్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి చెరువుకల్లా శేఖర్ రెడ్డి