నేషనల్ హ్యూమన్ రైట్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ నాయక్
అక్షర విజేత మరిపెడ:-
నేషనల్ హ్యూమన్ రైట్ మహబూబాద్ ప్రెసిడెంట్ గా భానోత్ ప్రవీణ్ నాయక్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ మరిపెడ మండలం ఎలమంచిలి తండా గ్రామ వాసి బానోతు ప్రవీణ్ నాయక్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్ర నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రెసిడెంట్ సయ్యద్ షబ్బీర్ అలీ నియామక పత్రాన్ని శుక్రవారం ప్రవీణ్ నాయక్ కు నియామక పత్రాన్ని అందించారు. అనంతరం ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ నా నియమకాన్ని సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ సయ్యద్ షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు.