గోశాల నూతన అధ్యక్షులు పట్లోళ్ల బాల్ రెడ్డి
గోశాల సేవ సమితి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం
అక్షరవిజేత, తాండూర్
తాండూరు పట్టణంలో గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులు సాయిపూర్ పట్లోళ్ల బాల్‌రెడ్డి అన్నారు.
సోమవారం ఉదయం తాండూరు పట్టణం సీతారాంపేట్‌లోని గోవులను మంత్రాచరణలతో పూజించి.గోశాలలో బాల్ రెడ్డి గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విశాల సేవ సమితి ఆధ్వర్యంలో నాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు
గోశాల సేవ అభివృద్ధి పాటు గోశాల ప్రతిష్టను పెంపొందిస్తానని.సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.
అందరు సహాకారంతో గోశాల ప్రతిష్టను పెంచుతానని ప్రతిజ్ఞ చేశారు ఈ అవకాశం కల్పించినందుకు పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్, కోశాధికారి మన్మోహన్ సార్డా, సభ్యులు పాల్గొన్నారు.