ఖమ్మం పార్లమెంటు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ పార్టీవిస్తృత స్థాయిసమావేశం..
అక్షర విజేత అశ్వరావుపేట
అశ్వరావుపేట మండలంలో పార్లమెంట్ ఎన్నికల భాగంగా నామా నాగేశ్వరరావును గెలిపించాలని మండలంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలో లో గెలిపించాలని మండల స్థాయి నాయకులకు కార్యకర్తలకు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మండలంలో నాయకులు తమ వంతు కృషి చేయాలని గ్రామాల్లో విస్తృతంగా ప్రసారం చేసి ప్రజలకు పార్టీ గురించి అర్థమయ్యేలాచెప్పి ఓటు వేయించాలని కార్యకర్తలకు నాయకులకు ముఖ్య సూచనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాటి.వెంకటేశ్వరరావు
మాజీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఎం.పీ.పీ జల్లిపల్లి శ్రీరాంమూర్తి .జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి మాజీ జెడ్పిటిసి అంకత మల్లికార్జునరావు సున్నం నాగమణి వగ్గెల పూజ. జిఎస్ ప్రకాష్ జూపల్లి రమణారావు నారాయణరాజు శేఖర్. కాసాని చంద్రమోహన్ టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ..మోహన్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు