నూతన గృహప్రవేశం పుట్టుశారి కార్యక్రమంలో పాల్గొన: మంత్రి జూపల్లి అనుచరులు
అక్షర విజేత చిన్నంబావి
చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమారూరు గ్రామానికి చెందిన కొప్పునూర్ సింగల్ విండో మాజీ చైర్మన్ జగ్గారి శ్రీధర్ రెడ్డి ఆహ్వానం మేరకు పెద్దమార్ గ్రామంలో నిర్మించిన వారి నూతన గృహప్రవేశం మరియు వారి ఇంటిదగ్గర జరిగిన వారి కూతురు పుట్టుశారి కార్యక్రమములో పాల్గొని వారి కూతురిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన మంత్రి జూపల్లి అనుచరులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెబ్బేటి రామచంద్రారెడ్డి,ఈటిక్యాల కృష్ణప్రసాద్ యాదవ్,పసుపుల రంజిత్ కుమార్,బడికెల బాలు యాదవ్,పెబ్బేటి తేజారెడ్డి, వడ్డెమాన్ బిచ్చన్న,యుగంధర్ గౌడ్, కాంతారెడ్డి,జయరామ్ రెడ్డి, వివిధ పార్టీ కార్యకర్తలు ప్రజలు గ్రామస్తులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.