నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న: మంత్రివర్యులు జూపల్లి అనుచరులు
అక్షర విజేత చిన్నంబావి
వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రామస్వామి ఆహ్వానం మేరకు అయ్యవారిపల్లి గ్రామంలో వారి నూతన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు అనుచరులు పెబ్బేటి రామచంద్రారెడ్డి,ఈటిక్యాల కృష్ణప్రసాద్ యాదవ్,జంగ బిచుపల్లి యాదవ్,పసుపుల రంజిత్ కుమార్, సురేందర్ సింగ్,పెబ్బేటి తేజారెడ్డి, వడ్డెమాన్ బిచ్చన్న,గంగారి శ్రీను, జగదీష్,బాలవెంకట్,తదితరులు పాల్గొన్నారు.