వేములవాడలో హత్య కలకలం
అక్షర విజేత వేములవాడ పట్టణంలోని భగవంత్ రావు నగర్ లో మర్డర్
ఘటన స్థలానికి చేరుకున్న డి.ఎస్.పి నాగేంద్ర చారి, టౌన్ ఇన్చార్జ్ సిఐ శ్రీనివాస్
మృతుడు సిర్రం మహేష్ (46) ముస్తాబాద్ మండలం కొండాపూర్ వాసి గా గుర్తింపు
స్నేహితులతో కలిసి మద్యం తాగిన తరుణంలో గొడవ జరిగినట్లు సమాచారం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు