ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
అక్షర విజేత పెబ్బేరు
పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి జామియా మస్జిద్ లో సాయంత్రం 6;30ని,లకు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ తదనంతరం సహారా ఫంక్షన్ హల్ లో ఇఫ్తార్,విందు లొ పాల్గొన్న వనపర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్క శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ కుమార్ రెడ్డి, పెబ్బేర్ మైనారిటీ నాయకుడుషకిల్, సురేందర్ గౌడ్, ముస్లిం నాయకులు పాల్గొన్నారు