టీ టైం హోటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
–మర్రిపల్లిలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
అక్షరవిజేత,చారకొండ:
చారకొండ మండలం తురకలపల్లి గ్రామానికి చెందిన కావలి ఈదమయ్యా టీ టైమ్ హోటల్ అచ్చంపేట శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జెపి నగర్ జియో పెట్రోల్ బంక్ దగ్గర వారి చేతిలో మీదగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చారకొండ మండల పార్టీ అధ్యక్షులు జమ్మికింది బలరాం గౌడ్,మండల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక
మర్రిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని మండల అధ్యక్షులు సమక్షంలో ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా జరుపటి కొండల్, ఉపాధ్యక్షులు నూనె విష్ణు,ధ్యాప కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనయ్య,బీట్ల విజేందర్రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ నూనె బాలకృష్ణ,కాంగ్రెస్ యూత్ అధ్యక్షులుగా నూనె రాజు,ఉపాధ్యక్షులు ఆంగోతు లాలు,ప్రధాన కార్యదర్శి గుర్రాల కిరణ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.