మరిపెడ పిహెచ్ సి ఆకస్మిక తనిఖీ
అక్షర విజేత మరిపెడ:-
మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీప్యూటీ డిఎంహెచ్ఎ డాక్టర్ మురళీధర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లో ఉన్న రికార్డులు, ల్యాబ్, పార్మసీ ని పరిశీలించారు.వేసవి కాలం లో వడదెబ్బ నుండి ప్రజలకు అవగాహనా కల్పించే కర పత్రాలు విడుదల చేశారు. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి, సూపెర్ వైజర్ వెంకటేశ్వర్లు, శోభ రాణి, లక్ష్మి, బాలాజీ, సుధాకర్, సుందరి, మమతా, ల్యాబ్ అసిస్టెంట్ అనిత, సోములుపాల్గొన్నారు.