పలు వివాహ శుభకార్యాలు పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మద్దెల చెరువు వివాహ శుభ కార్యములో నిజాంసాగర్ మండలం గ్రామంలో వడ్డేపల్లి గ్రామ ధ్యాన బోయిన వరుడు బాలరాజ్ మధ్యలో చెరువు గ్రామ వధువు స్రవంతి ల పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ద్యానబోయిన రమేష్ ఆగమయ్య పోషవ్వ సాయవ్వ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు పిట్లం మండలం పోతిరెడ్డిపల్లి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిపి గంగారం మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.