Wednesday, May 7, 2025
spot_img

తాహాసిల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ప్రారంభం

తాహాసిల్దార్ కార్యాలయంలో చలివేంద్రం ప్రారంభం

అక్షర విజేత దేవరకద్ర

కౌకుంట్ల మండలంలో తహసిల్దార్ కార్యాలయంలో కీ; శే; కోట్ల మాసిరెడ్డి, కోట్ల వెంకట్ రెడ్డి, స్మారకార్థం వారి కుమారుడైన కోట్ల రవి ఆధ్వర్యంలో, రవి తల్లి కే. కృష్ణమ్మ మరియు తాసిల్దార్ ఎల్లయ్య చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోట్ల రవి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చదివేంద్రం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఎల్లయ్య, వైస్ ఎంపీపీ తుమ్మల సుజాత శేఖర్ రెడ్డి,పి ఎస్ సిఎస్ డైరెక్టర్ కృష్ణ గోపాల్ ,పుట్టపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు , రాజోలి మాజీ సర్పంచ్ రామకృష్ణ, శివకుమార్,పెద్దలు నరేందర్ రెడ్డి , కొండన్న , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles