వ్యవసాయ గోదాం లో భారీ అగ్ని ప్రమాదం
అక్షర విజేత పెబ్బేర్
పెబ్బేరు మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఉన్న వ్యవసాయ గోదాంలో మంటలు ఉవ్వెత్తున రేగాయి సోమవారం సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల మధ్యలో గోదాములో మంటలు రేగాయి పొగలు చూసిన జనం ఏమైందని పరుగులు తీయగా తీరా వెళ్లి చూశాక గోధుమలు మంటలు, పొగ రావడం చూసిన హమాలీలు సిబ్బంది అధికారులు వెంటనే ఫైర్ స్టేషన్, పోలీసులకు సమాచారం చేయడం జరిగింది పెబ్బేరు ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి, ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎరుస్ట్రేషన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ అదుపు కాలేదు, గోదాములో కోట్ల విలువ చేసే వరి ధాన్యము, వడ్ల వరి సంచుల బెండలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట లేదా ఏమైనా తెలియాల్సి ఉంది.