ఘనంగా ఈఎంటి డే వేడుకలు
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి
కొమురం భీం ప్రధాన ఆసుపత్రి 108 జిల్లా కార్యాలయంలో ఘనంగా ఈఎంటి డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లాలోని ఈఎంటీలు హాజరై కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా మేనేజర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాధితులకు సకాలంలో చేరుకొని వారికి కావలసిన ప్రధాన చికిత్సను అందిస్తూ హాస్పటల్కు తీసుకెళ్తూ ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలుస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల యొక్క సేవలను కొనియాడారు ఎంతోమంది రోడ్డు ప్రమాద క్షేత్రగాత్రులను,అనారోగ్య సమస్యలు ఉన్న వారిని మరియు గర్భిణీ స్త్రీలకు సేవలందిస్తున్న ప్రతి ఒక్క ఇఎంటి ల సేవా భావానికి వారి యొక్క అంకిత భావానికి అభినందించారు చాలా సందర్భాల్లో అంబులెన్స్ లోనే సుఖ ప్రసాదాలు జరిపిన సందర్భాలు అనేకం
ఈ ప్రత్యేక అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం రోజున వారిని సత్కారించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఈఎంటిలో పైలెట్లు మరియు సతీష్ మరియు 108 సిబ్బంది పాల్గొన్నారు