భక్తిశ్రద్ధలతో ఈదమ్మ బోనాల బ్రహ్మోత్సవాలు
— చంద్రాయన్ పల్లి కాలనీ వడ్డెర బస్తి లో
— జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి ఆచారి
అక్షరవిజేత,చారకొండ:
చారకొండ మండలం చంద్రాయన్ పల్లి కాలనీ వడ్డెర బస్తి లో మంగళవారం శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి అమ్మవారి బోనాలు వద్దిరాజులు కనుల పండుగగా నిర్వహించారు.ఈ బోనాల ఉత్సవాలకు బిజెపి నాయకులు టి ఆచారి,అనుచరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.బోనాల బ్రహ్మోత్సవాలు ఈదమ్మ అమ్మవారిని పచ్చని తోరణాలతో అలంకరించి దూప నవిద్యాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో డేరంగుల లక్ష్మయ్య,డేరంగుల కృష్ణయ్య,డేరంగుల అల్లాజీ,డేరంగుల వెంకటయ్య,డేరంగుల యాదయ్య,అడ్వకేట్ డేరంగుల శేఖర్,డేరంగుల శ్రీను,బిజెపి నాయకులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గజ్జ వెంకటయ్య,వెంకటయ్య,నాయకులు సత్యం,కొండల్,రమేష్, బాలచంద్రి,రామకృష్ణ,వెంకటయ్య, గ్రామ ప్రజలు యువతీ యువకులు పాల్గొన్నారు.
[7:27 PM, 4/2/2024] +91 96034 72110: End