హాల్ టికెట్ పేరుతో విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది గురి చేయొద్దు – ఎస్ఎఫ్ఐ కొమురవెల్లి
అక్షర విజేత, కొమురవెల్లి: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కొమురవెల్లి మండల కమిటీ సమావేశంలో కొమురవెల్లి మండల కార్యదర్శి తాడూరు భరత్ కుమార్ మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫీజులతో కడితేనే హాల్ టికెట్ ఇస్తామని విద్యార్థులను విద్యార్థులను ఇబ్బంది గురి చేయొద్దని వాళ్లని హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది గురి చేస్తే స్కూల్ పైన పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరిక చేశారు. హాల్ టికెట్ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చెయ్యొద్దని వారు తెలిపారు తక్షణమే విద్యాశాఖ అధికారులు ఫీజులు ఒత్తిడి చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకో వాలని ఆరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శివ, జశ్వంత్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.