చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీల్ చైర్ల పంపిణీ
చీడెం సాయి ప్రకాష్
అక్షర విజేత న్యూస్ ను గురు వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వీరభద్రారం గ్రామం లోని అంగవైకల్యం తో బాధపడుతున్న చిన్నారులకు చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ దాతలు మద్దాల వినోద్ కుమార్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ కుటుంబ సభ్యుల ద్వారా రెండు వీల్ చైర్స్ పాయం సందీప్ కుమార్తె తనూజ ఐలాల శివ కుమార్తె మెర్సి ఇద్దరికీ వీల్ చైర్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా డి డబ్ల్యు ఓ స్వర్ణలత లెనోనా వెంకటాపురం మండలం సిడిపిఓ శిరీష ఏసిడిపిఓ ముత్తమ్మ సూపర్వైజర్ చంద్రకళ పుష్ప చేయూత ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చిడెం సాయి తేజ చిట్టెం వంశీకృష్ణ సాయి మెస్ ప్రొప్రైటర్ రంజిత్ కుమార్ రాము వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.