Saturday, April 19, 2025
spot_img

ఉపాధి హామీ కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ *

ఉపాధి హామీ కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ *

అక్షర విజేత కామారెడ్డి బ్యూరో

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలకు ఏఎన్ఎం వెంకటలక్ష్మి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు . వేసవికాలంలో కూలీలకు వడదెబ్బ అవస్థకు గురికాకుండా ప్రభుత్వం ఓ ఆర్ ఎస్ పంపిణీకి శ్రీకారం చుట్టడం హర్షనీయమన్నారు . దీనిని కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు వెంకట విజయలక్ష్మి ఆశా వర్కర్లు ఫీల్డ్ అసిస్టెంట్ కల్లూరి సాయిలు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles