కొమురవెల్లి మల్లన్న అగ్నిగుండాలకు విచ్చేయుచున్న చెన్న బసవప్రభు మహాస్వామి
అక్షర విజేత, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి లో గల శ్రీ మల్లికార్జున క్షేత్రం నందు వచ్చే ఆదివారం రోజున జరగబోయే అగ్నిగుండాలు భద్రకాళీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవవం సందర్భంగా విచ్చేయుచున్న స్వామీజీ శ్రీమన్నిరంజన ప్రణవ స్వరూప చెన్న బసవప్రభు మహాస్వామి మఠాధీశ్వరులు కేంపినమఠం, ఆలంపల్లి, వికారాబాదు. అగ్నిగుండాల సందర్భంగా తోట బావి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆలయ ఈవో బాలాజీ, ఎస్ఐ నాగరాజు డిఇ రాజేశ్వర్, ఎఇ సతీష్ వచ్చే భక్తులకు క్యూలైన్లో త్రాగునీరు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాటు చేశామని ఆలయ ఈవో తెలిపారు.