Monday, April 7, 2025
spot_img

శ్రీ పాంబ౦డ రామలింగేశ్వర స్వామి రథోత్సవం

శ్రీ పాంబ౦డ రామలింగేశ్వర స్వామి రథోత్సవం

పార్వతి పరమేశ్వరుల కళ్యాణం*
పార్వతి పరమేశ్వరుల కళ్యాణం*

అక్షర విజేత కుల్కచర్ల

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలో శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఘనంగా గురువారము సాయంత్రము పార్వతి పరమేశ్వర కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం తెల్లవారుజామున రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో జి సుధాకర్ ఆలయ చైర్మన్ నరసమ్మ రాములు దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు ఆలయ పూజారి పాండు శర్మ భక్తులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles