విద్యార్థి యువత ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలి బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు రెడ్డి యాదగిరి
అక్షర విజేత నంగునూర్
సిద్దిపేట బి ఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని యువతీ యువకులు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని తెలిపారుఏప్రిల్ 7 తేదీ వ నాడుసిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న విద్యార్థి యువత ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి తెలిపారు బీఆర్ఎస్ పార్టీని విడిచి వెళుతున్న కొందరు స్వార్ధపరులను వలన ఎలాంటి నష్టం ఉండదు పార్టీకి విద్యార్థి యువత సన్నాహక సమావేశం ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.. ప్రజల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ ఉద్యమ పార్టీ బి ఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ తెలిపారు