నూతన వధూవరులను ఆశీర్వదించిన
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
పిఎసిఎస్ చైర్మన్ అజయ్
అక్షర విజేత, తాండూరు
తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలం శుక్రవారం
సిద్ధార్థ, వివాహానిక హాజరై న తాండూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి,
నూతన వధూవరులను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిండు మనసుతో అక్షింతలు వేసి ఆచరించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.పిఎసిఎస్, వైస్ చైర్మన్అజయ్ ప్రసాద్, ధారాసింగ్, నాయకులు దంపతులకు ఆశీర్వదించి శుభాకాంక్షలు