బిజెపి నాయకులు ఇత్తడి రమేష్ మృతి
అక్షర విజేత ఎర్రుపాలెం
ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన బిజెపి బూత్ కమిటీ ధ్యక్షులు ఇత్తడి రమేష్ అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందారు.ఆయనమరణ వార్త తెలుసుకున్న మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరావు,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరావు గురువారం రమేష్ భౌతికయాన్నిసందర్శించిపూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు. వారు అకాల మరణం చెందడం మనసును భాదించిందన్నారు. కుటుంబానికి ఓదార్పు మనోధర్యం కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. కార్యక్రమంలో మదిర పట్టణ అధ్యక్షులుబాపట్లరమేష్,దళిత మోర్చమండల అధ్యక్షులు గరికపాటి పురుషోత్తం స్థానిక బిజెపి కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు