నసురుల్లాబాద్ మండలప్రెస్ క్లబ్ ఆఫీస్ ను ప్రారంభించిన బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాద్ మండలంలో ప్రెస్ క్లబ్ ఆఫీస్ ను ప్రారంభోత్సవానికి అతిథిగా బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు నందు పటేల్ బొమ్మందేవ్ పల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు