బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసిన
తాండూరు పట్టణ మున్సిపల్ ఉద్యోగులు
అక్షర విజేత, తాండూర్
తాండూరు పట్టణంలో నీ
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి ని పురస్కరించుకొని.
పట్టణంలోని శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్రపటం కు మున్సిపల్ ఉద్యోగాలు పూలమాలలు అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ
ఆయన దేశానికి చేసిన సేవలను స్మరిస్తు అయన ఆశయాలను నెరవేర్చాలని మరియు భారత మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉప ప్రధానిగా భారతదేశానికి ఎన్నో సంస్కరణలు సేవలను అందిచ్చారని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు