పద్మావతి వెల్ఫేర్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో 12,000/- ఆర్ధిక సహాయం
అక్షర విజేత మందమర్రి
మందమర్రి మార్కెట్ 2 వ జోన్ లొ శ్రీ సరస్వతి శిషుమoదిర్ దగ్గర ఇటీవలే ఓజ్జా భూమక్క మరణించిన విషయం అందరికి తెలిసిందే.ఆమె పిల్లలు హార్దిక్ (7), కార్తీక్ (5) లు ఆనాధలు కావడంతో మేమున్నాం అంటూ దాతల సహకారంతో ఆర్ధిక సాయం అందచేసిన చేసిన అడ్వకేట్ రంజిత్ గౌడ్. పద్మావతి వెల్ఫేర్ ఫౌండేషన్స్.తరుపున ఇద్దరు పిల్లల కోసం 12,000/- రూపాయల డబ్బులు మరియు 25kg రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది. ఈ సహాయ కార్యక్రమoలో హాజరైన పాత బస్టాండ్ వ్యాపార సంఘం అధ్యక్షుడు వడ్లకొండ కనకయ్య గౌడ్ కాంగ్రేస్ నాయకులు గుడ్ల రమేష్.మంద తిరుమలరెడ్డి.పట్టణ ఉపాధ్యక్షులు బుర్ర ఆంజనేయులు . చెన్నూర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సట్ల సంతోష్, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ మహంతి అర్జున్,, సతీష్,కిరణ్ శ్రీనివాస్, సాయి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..అనంతరం సంస్థ వ్యవస్థాపకులు అడ్వకేట్ రంజిత్ గౌడ్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్స్ కి సహాయం చేసినారు.