
అక్షర విజేత : నిర్మల్ జిల్లా : బాసర
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా గురువారం రోజు నాగభూషణ స్కూల్లో స్కూల్ పిల్లలు ఫీజు కట్టలేదని ఎండలో కూర్చోబెట్టిన స్కూల్ యజమాన్యం. అని తెలుసుకొని గురువారం రోజు NSUI ఆధ్వర్యంలో నాగభూషణ స్కూల్ విద్యాలయానికి వెళ్లి ప్రిన్సిపాల్ సార్ తో పిల్లలను ఎండలో ఎందుకు కూర్చోబెట్టారు అని అడుగుతే ఫీజు కట్టలేదని కూర్చోబెట్టామని సమాధానమిచ్చిన స్కూల్ యజమాన్యం. పిల్లలని ఎండలో కూర్చోబెట్టాలని ఏదైనా రూల్ ఉందా సార్ అని అడిగితే నాకు తెలువది అని సమాధానం ఇస్తున్న ప్రిన్సిపాల్. పేరెంట్స్ NSUI ఆధ్వర్యంలో స్కూల్ యజమానాన్ని నిలదీయగా పేరెంట్స్ పై దురుసుగా మాట్లాడుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ బాపూరావు సార్. స్కూల్ గేటు బయట వెళ్ళాక నేను కూడా మీ సంగతి చూస్తా అని పేరెంట్స్ కి దురుసుగా మాట్లాడిన బాబూరావు సార్. సార్ ఇది ట్రస్ట్ ఆ స్కూలా అని అడిగితే సమాధానం చెప్పకుండా మాట మార్చేస్తున్న స్కూల్ యజమాన్యం. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ మాట్లాడితే వాళ్లపైనే బెదిరిస్తున్నారా అని గట్టిగా మాట్లాడుతున్న స్కూల్ ప్రిన్సిపాల్. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి నాగభూషణ స్కూల్ విద్యాలయం పై తగిన చర్యలు తీసుకోవాలని NSUI కోరుకుంటున్నాం లేనియెడల ధర్నాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని ఎన్ఐసియు ప్రెసిడెంట్ గంగా ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ హుజూర్ , ముధోల్ మండల ప్రెసిడెంట్ శశి కుమార్, పిల్లల పేరెంట్స్ తదితరులు ఉన్నారు