బ్యాంకు మేనేజర్ కి సొమ్ము అందజేస్తున్న ఆలయ ఈవో
హుండీ ఆదాయం 74 లక్షలు.,..
అక్షర విజేత భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో బుధవారం హుండీలను తెరిచి లెక్కింపు జరిపారు 26 రోజులుగా గాను హుండీ ఆదాయం 71,22,878 అన్నదానం ఆదాయం 1,61,100 గోశాలకు లక్షా 95 వేల 363 మొత్తం ఆదాయము 74 లక్షల 79 వేల 341 ఆదాయం లభించినట్లు మరియు యూఎస్ డాలర్సు 270.. కెనడా డాలర్స్ 50. మలేషియా 20 వియత్నం 2000 లభించినట్లు ఈ ఓ ఎల్ రమాదేవి తెలియజేశారు. ఈ మొత్తము బ్యాంకు అధికారులకు జమ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ భవాని రామకృష్ణ ఆలయ అధికారులు పాల్గొన్నారు.