బెస్ట్ అవార్డులు అందుకున్న టేక్మాల్ వైద్య సిబ్బంది
అక్షరవిజేత,టేక్మాల్
టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ ఉత్తమ టీబి నోడల్ అధికారిగా, ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా సాయిబాబాగౌడ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.