బైబిల్ తలగబెట్టిన మతోన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి
అక్షర విజేత చింతపల్లి
నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం క్రైస్తవ సోదరులు సువార్త చేస్తుండగా దౌర్జనంగా అడ్డుకొని జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ వారిని ఇష్ట రాజుగా తిడుతూ వారిపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు క్రైస్తవ సోదరులు పోలీస్ శాఖ వారి అనుమతితో మట్టల ఆదివారం పండుగ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు ముగించుకొని స్థానిక మండల కేంద్రం ఎక్స్ రోడ్డుకు చేరుకొని అక్కడ సువార్త ప్రకటిస్తుండగా అనూహ్యంగా వారిపై దాడి చేసి క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్ ని తగలబెట్టినారు ఈ సంఘటనతో నివ్వరు పోయిన క్రైస్తవ సోదరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ సంఘటనకు కారకులైన వారిపై స్థానిక పాస్టర్ దేవదాసు గార్లపాటి వెంకటయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు అరుణ్ కుమార్, విజయ భాస్కర్, మాతంగి స్వరాజ్, ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు పాలమాకుల మధ, తోట నరసింహులు, యదార్థవాది టీవీ సీఈవో మార్కు బాబు, క్రిస్టియన్స్ బెజవాడ రవి, హైకోర్టు అడ్వకేట్ డేవిడ్ పాల్, జెరూసలేం,మత్తయ్య,ములకాల భాస్కర్, స్థానిక సంఘ కాపర్లు ఎర్ర జగన్ క్రిస్టోఫర్ హేజర, ఎలీషా,స్టీఫెన్ , దేవయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు