బియ్యం వితరణ చేసిన
కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన చింతోజు బ్రహ్మచారి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దీటినర్సింలు. మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.సహాయం అందించిన దీటి నర్సింలు కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింలు, కొండయ్య,మల్లేశం, నర్సయ్య, దేవయ్య, శంకర్, లింగయ్య, ఉపేందర్, నాంపల్లి పాల్గొన్నారు.