మరిపెడలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
అక్షర విజేత మరిపెడ
పక్క సమాచారంతో మరిపెడ పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సందర్భంగా మరిపెడ మండలం వీరారం క్రాస్ రోడ్ వద్ద బొలెరో ట్రాలీ వాహనం లో అక్రమంగా తరలిస్తున్న 1300 కేజీ ల ప్రేలుడు పదార్థాలు పట్టుకున్న మరిపెడ పోలీస్ లు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ మరో వ్యక్తి పరార్ లో ఉన్నారు.
54 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు
6400 పవర్ జిలెటెన్ స్టిక్స్ 180 పవర్ బూస్టర్ జిలెటెన్ స్టిక్స్ బులోరా ట్రాలీని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు సంబంధించిన అనుమతి ఉన్న నిర్ణయిత పరిధిలోనే మాత్రమే అట్టి పేలుడు పదార్థాలు అమ్ముకోవాలని కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో పేలుడు పదార్థాలు అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుపడ్డారు. ఈ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసు నమోదు చేసిన పోలీసులు ఏ వన్ కస్తూరి కుమార్ తండ్రి సారయ్య వెలగటూరు జగిత్యాల జిల్లా ఏ టు దంటకుంట తండా మరిపెడ మండలం మైబాద్ జిల్లా పరారీలో ఉన్న నిందితుడు a3 కస్తూరి సారయ్య తండ్రి కొమరయ్య 60 సంవత్సరాలు వడ్డెర వ్యాపారం గా కొనసాగుతున్నారు వెలగటూరు గ్రామం జగిత్యాల జిల్లా ఈ అక్రమ పేలుడు పదార్థాలు రవాణా వ్యాపారస్తులు కు తావు లేదన్నారు. అక్రమాలపై ఎప్పటికప్పుడు నిగా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వారిని వారిపై పీడియాట్ కూడా అమలు వారిపై పిడి యాక్ట్ కూడా అమలు పరుస్తాము. మరిపెడ పీఎస్ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న నేరస్తులను పట్టుకోవడంలో పాల్గొన్న ఎస్ఐ ఎస్.కె తహేర్ బాబా పిఎస్ సిబ్బంది కె. క్రాంతి కుమార్ ఎస్. వెంకన్న లను అభినందించారు. మీడియా సమావేశంలో వివరాలు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాద్ ఖేఖన్ తొర్రూర్ డి.ఎస్.పి మర్రిపూడి సీఐ పాల్గొన్నారు.