తెలంగాణ ముఖ్యమంత్రి ని కలిసిన పాస్టర్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఎబినేజర్.
-క్రిస్టియన్స్ సమస్యలపై సానుకూల స్పందన.
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:
ఎబినేజర్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిటి ఎబినేజర్ క్రిస్టియన్స్ సమస్యల మీద వారితో కొన్ని విషయాల గురించి మాట్లాడడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారని ఎబినేజర్ అన్నారు.