వివాహ వేడుకల్లో పాల్గొన్న
అక్షర విజేత పెబ్బేర్
ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి
పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ఈరోజు పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన నారమ్మ చంద్రారెడ్డి కుమారుడి రంజిత్ కుమార్ రెడ్డి,వివాహానికి హాజరై నూతన వరదలను అశీర్వదించిన పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దుల విజయ వర్ధన్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో పెబ్బేరు మండల BC సెల్ ఉపాధ్యక్షులు సహదేవుడు,టీ వరల్డ్ మహేష్,మిద్దె శ్రీకాంత్,పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తదితరులు పాల్గొనడం జరిగింది.