Sunday, April 20, 2025
spot_img

కేంద్ర సాయిధ బలగాల కవాతు

కేంద్ర సాయిధ బలగాల కవాతు

అక్షర విజేత దేవరకద్ర

లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కేంద్ర సాహిత బలగాల కవాతును దేవరకద్ర పట్టణంలో ఎస్ఐ నాగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి యుతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వీధుల్లో కేంద్ర బలగాల తో కలిసి కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles