దేవరకొండ పట్టణంలో వీధి కుక్కల దాడిలో పలువురికి గాయాలు.

అక్షరవిజేత, దేవరకొండ టౌన్.
దేవరకొండ పట్టణం వాసవి బజార్లో బుధవారం రాత్రి వీధి కుక్కలు పలువురిని గాయపరిచింది. కర్నాటి పద్మ, జల్లా హరీష్, శిల శ్వేత, పద్మావతి, పవన్ తో పాటు మరో నలుగురు చిన్నారులను కుక్క కరిచిందని బాధితులు తెలిపారు. మున్సిపల్ సమాచారం ఇచ్చిన పట్టించుకో వడం లేదని బిఆర్ఎస్ పార్టీ నాయకులు నీలరవికుమార్ తెలిపారు.