పొన్నం ప్రభాకర్ ని కలిసిన కొమురవెల్లి దేవస్థానం చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి
అక్షర విజేత కొమురవెల్లి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు, బీసీ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ ని మార్యాదపూర్వకంగా కలిసిన కొమురవెల్లి శ్రీ మల్లిఖార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, బోర్డు మెంబెర్ లింగంపల్లి శ్రీనివాస్, కొమురవెల్లి గ్రామ గౌడ సంఘము అధ్యక్షులు రాజు గౌడ్, గౌడ సంఘము సభ్యులు, సార్ల లింగం తదితరులు కలిసి దేవస్థానం డెవలప్మెంట్ కొరకు కృషి చేయాలని కోరారు.