దహన సంస్కారాల కొరకు చేయూత
అక్షర విజేత,చొప్పదండి;
చొప్పదండి మున్సిపల్ పరిధిలో సి ఎస్ ఐ చర్చి దగ్గర కొత్తూరి హనుమమ్మ గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మృతి చెందింది వారి ఆర్థిక పరిస్థితి బాగులేనందున చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ తరపున వారి దహన సంస్కారాల నిమిత్తం 3000 మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిట్ట కుమార్, మహమ్మద్ చాంద్ పాషా, దుడం ఈశ్వర్, గంగు రాజు, సభ్యులు పాల్గొన్నారు